ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

71 కోట్లకు డొమైన్ అమ్మకం...మామూలుగా లేదుగా

డొమైన్ నేమ్స్ మీద రోజు వారీ కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది. తాజాగా Gold.com డొమైన్ నేమ్ కు పలికిన రేటు ఇంక దేనికి రాలేదేమే అన్నట్లు రికార్డ్ క్రియేట్ చేసింది. $8,515,000 డాలర్లకు అంటే మన ఇండియన్ రూపాయలలో దాదాపు 71 కోట్లకు ఈ డొమైన్ నేమ్ అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేసింది. పబ్లిక్ గా రిపోర్ట్ చేయబడిన సేల్స్ లో హైయిస్ట్ గా పలికిన 10 డొమైన్ నేమ్ లలో ఇదొకటి కావటం విశేషం.

కామెంట్‌లు